మంగళవారం, 14 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇంట్లో చోరీ.. 20 తులాల బంగారు నగలు అపహరణ

06 జులై, 2026

teft
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 06, 2026, 09:09 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-యల్లనూరు: అనంతపురం జిల్లా యల్లనూరు మండలం పెద్దమల్లేపల్లి గ్రామంలో చోరీ జరిగింది. గ్రామానికి చెందిన వెంకట రమణ ఇంట్లోకి గుర్తుతెలియని దొంగలు ప్రవేశించి, బీరువాలో భద్రపరిచిన సుమారు 20 తులాల బంగారు నగలను అపహరించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దొంగల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్