Kadapa

Dec 08, 2022 | 21:00

కడప ప్రతినిధి  సార్వత్రిక ఎన్నికల బరిలో నిలవడం ఆషామాషీ వ్యవహారం కానేకాదు. 2024 సార్వత్రిక ఎన్నికలకు అసెంబ్లీ టికెట్‌ లభించడం అనేక వడపోతల అనంతరం పర్యవసానంగా మారడం ఆశావహులకు సవాల్‌ విసురుతోంది.

Dec 08, 2022 | 20:58

ముద్దనూరు మండలంలోని ఉప్పలూరు గ్రామానికి చెందిన రైతు కాతా. రామిరెడ్డి(65) అప్పుల బాధలు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసు కున్నాడు. ఎస్‌ఐ చంద్రమోహన్‌ తెలిపిన వివరాల ప్రకారం..

Dec 08, 2022 | 20:56

కడప అర్బన్‌ టిడిపి వ్యా పారులకు అండగా ఉంటు ందని కడప నియో జకవర్గ ఇన్‌ఛార్జీ అమీర్‌బాబు, నగర అధ్యక్షులు శివకొండారెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గొవ ర్థన్‌రెడ్డి అన్నారు.

Dec 08, 2022 | 20:54

కాశినాయన : జ్యోతి క్షేత్రం 27వ ఆరాధన సందర్భంగా తెలు గుదేశం పార్టీ కడప పార్లమెంటు మహిళా అధ్య క్షురాలు కర్నాటి శ్వేతా రెడ్డి, టిడిపి కర్నాటి వెంకటరెడ్డి సు బ్బారెడ్డి గురువారం జ్యోతి క్షేత్రాన్ని సంద

Dec 08, 2022 | 20:51

 కడప అర్బన్‌ కేంద్ర ప్రభుత్వం కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్‌తో నిర్వహిస్తున్న పాదయాత్రలో పాల్గొనేందుకు ఈనెల 12న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.

Dec 08, 2022 | 20:49

 కడప అర్బన్‌ సైబర్‌ నేరాల ద్వారా ఆర్జించిన అక్రమ సొమ్మును విదేశాల్లో క్రిప్టో కరెన్సీ రూపంలో మళ్ళించి పెట్టుబడులు పెట్టిన నేరగాళ్ల ఖాతాల్లోని రూ.

Dec 07, 2022 | 21:32

ఆంధ్ర ప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి చైర్మన్‌ జస్టిస్‌ సి. వి. నాగార్జున రెడ్డి