May 03,2021 20:14

కల్యాణ్‌రామ్‌ హీరోగా రాజేంద్ర దర్శకత్వంలో తన 19వ సినిమాలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాకి 'ఎమిగోస్‌' (తెలుగులో స్నేహితులు అని అర్థం) అనే పేరుని పరిశీలిస్తున్నారు చిత్రబృంద సభ్యులు. నవీన్‌ యెర్నేని, యలమంచిలి రవిశంకర్‌ నిర్మాతలుగా నిర్వహిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణ్‌ రామ్‌ ద్విపాత్రలో గానీ త్రిపాత్రలో గానీ కనిపిస్తాడని ప్రచారం సాగుతోంది.