భూతద్ధం భాస్కర్‌ నారాయణ

Feb 10,2024 19:15 #movie, #siva

శివ కందుకూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘భూతద్ధం భాస్కర్‌ నారాయణ’ పురుషోత్తం రాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్నేహాల్‌, శశిధర్‌, కార్తీక్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శనివారం ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ సినిమాలో రాశి సింగ్‌ కథానాయికగా నటిస్తుండగా.. శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందిస్తున్నాడు. ఈ సందర్భంగా శివ కందుకూరి మాట్లాడుతూ, ‘ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్నాం, త్వరలో సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా చేసినందుకు నాకు చాలా గర్వంగా వుంది’ అని చెప్పారు.

➡️