హారర్‌ జోనర్‌లో ‘భవానీ వార్డ్‌’

Feb 27,2024 19:10 #movie

గాయత్రీ గుప్తా, గణేష్‌ రెడ్డి, పూజా కేంద్రే, సాయి సతీష్‌, జబర్దస్త్‌ అప్పారావు, తదితరులు నటించిన హారర్‌, థ్రిల్లర్‌ మూవీ ‘భవానీ వార్డ్‌’. అవి క్రియేషన్స్‌, విభు ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కళ్యాణ్‌ చక్రవర్తి, చంద్రకాంత్‌ సోలంకి నిర్మిస్తున్నారు. జీడీ నరసింహా దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ని చిత్రబృందం విడుదలచేసింది.

➡️