1: 43 ఎఎం షూటింగ్‌ పూర్తి

Oct 11,2024 20:14 #telugu movies

హీరో కె.చంద్రహాస్‌, హీరోయిన్‌గా సరాV్‌ా ఆర్చర్‌ నటించిన చిత్రం ‘1: 43 ఎఎం’. చిన్నం శ్రీహరి నిర్మాతగా, దర్శకత్వం, కథ, స్క్రీన్‌ప్లే, లిరిక్స్‌ అమ్మ రమేష్‌ పుప్పాల వ్యవహరిస్తున్నారు. సన్‌షైన్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కింది. ఎడిటర్‌గా నందమూరి హరి, ప్రవీణ్‌ టంటం, సంగీతం తోటపల్లి నరసింహ అందించారు. బ్యాక్‌గ్రౌండ్‌ ప్లే పురుషోత్తం రాజ్‌, విఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌గా మాదాసు శ్రావణ్‌కుమార్‌, ఆడియోగ్రఫీ జె.రాఘవచరణ్‌ వ్యవహరించారు. సెన్సార్‌ పనులు పూర్తయిన తర్వాత ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని దర్శకులు అమ్మరమేష్‌ పుప్పాల తెలిపారు.

➡️