‘విడి 12’కు బాలకృష్ణ వాయిస్‌..!

విజయ్ దేవరకొండ, శ్రీలీల నటిస్తున్న కొత్త సినిమా ‘విడి 12’ షూటింగ్‌ కొనసాగుతోంది. మార్చి 28న విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్‌ను పూర్తిచేసే పనిలో చిత్ర యూనిట్‌ ఉంది. గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కిస్తున్నారు. సత్యదేవ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు వాయిస్‌ ఇవ్వటానికి నటుడు నందమూరి బాలకృష్ణ అంగీకరించారని సమాచారం.

➡️