టాలీవుడ్ అగ్రహీరో చిరంజీవి కేరళలోని వయనాడ్ వరద బాధితుల సహాయార్థం రూ.కోటి ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. స్వయంగా కేరళకు వెళ్లి ముఖ్యమంత్రి పినరై విజయన్‌కు ఆయన చెక్కును అందజేశారు.