కోలీవుడ్‌లో సూపర్‌హిట్ సినిమా ‘బ్లాక్’ తెలుగు వర్షన్ ఓటీటీలో ‘డార్క్’ టైటిల్‌తో విడుదలై అమెజాన్ ఫ్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. గతేడాది డిసెంబర్‌లో ఈ సినిమా విడుదలైంది. నటుడు జీవా, నటి ప్రియ భవానీశంకర్ జంటగా నటించారు. ప్రొటాన్షియల్ స్టూడియోస్ పతాకంపై ఎస్‌ఆర్ ప్రభు, ఎస్‌ఆర్ ప్రకాష్‌బాబు నిర్మించారు. జికె బాలసుబ్రమణి దర్శకత్వం వహించారు. సైన్స్ ఫిక్సన్ క్యాన్సెప్ట్‌తోపాటు మంచి థ్రిల్లర్ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కించారు.
