‘దేవర’ రిలీజ్‌కు ముందే రికార్డ్‌ లు బ్రేక్‌

Sep 10,2024 14:02 #jr ntr, #movie
devara agamanam updates

హైదరాబాద్‌ : యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. రిలీజ్‌కు 17 రోజుల ముందే నార్త్‌ అమెరికా అడ్వాన్స్‌ సేల్స్‌లో 1.05ఎమ్‌ను దాటేసింది. దీంతో ట్రైలర్‌ కూడా రిలీజ్‌ అవకుండా అడ్వాన్స్‌ సేల్స్‌లో ఎస్‌ఐఎమ్‌ మార్కును దాటిన తొలి భారతీయ చిత్రంగా ‘దేవర’ నిలిచింది. ఈరోజు సాయంత్రం 5.04 గంటలకు ట్రైలర్‌ రిలీజ్‌ కానుంది. ట్రైలర్‌ ఈవెంట్‌లో మూవీ నటీనటులందరూ పాల్గొనే అవకాశం ఉంది.

➡️