‘దేవర’.. ‘ది ఫేసెస్‌ ఆఫ్‌ ఫియర్‌’

ఎన్టీఆర్‌ హీరోగా జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న ‘దేవర’ చిత్రం నుండి తాజాగా ఎన్టీఆర్‌ లుక్‌ని విడుదలచేశారు. మూవీ రిలీజ్‌కు నెలరోజుల సమయం మాత్రమే ఉండడంతో ‘ది ఫేసెస్‌ ఆఫ్‌ ఫియర్‌’ అనే క్యాప్షన్‌ పెట్టి ఈ స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసారు. సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ మూవీ రెండు పార్టులుగా రానుంది. మొదటి పార్ట్‌ సెప్టెంబర్‌ 27న వరల్డ్‌ వైడ్‌గా థియేటర్లోకి రానుంది.

➡️