టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ హీరో వెంకటేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో దిగిన ఫొటోను ట్విటర్‌లో పంచుకున్నారు. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. వెంకటేశ్‌కు క్రికెట్ అంటే చాలా అభిమానం. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కు మద్దతుగా ఉంటారు.
