సిఎం స్టాలిన్‌కు ఆహ్వానం

నటి వరలక్ష్మి … నికోలరు సచ్‌దేవ్‌తో తన వివాహ వేడుకకు వచ్చి తమను ఆశీర్వదించాల్సిందిగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ దంపతులను ఆహ్వానించారు. శనివారం నాడు కుటుంబ సభ్యులు కలిసి వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేశారు. స్టాలిన్‌ను కలుసుకున్న వారిలో వరలక్ష్మి, రాధిక, ఆమె కుమార్తె రియాన్‌, వరలక్ష్మి సోదరి పూజా కూడా ఉన్నారు.

➡️