‘జైలర్‌ 2’ అనౌన్స్‌మెంట్‌ టీజర్‌ విడుదల

రజనీకాంత్‌ హీరోగా దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ తెరకెక్కించిన ‘జైలర్‌’ మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్‌లో ‘జైలర్‌ 2’ను చిత్ర యూనిట్‌ అనౌన్స్‌ చేసింది. సంక్రాంతి సందర్భంగా ‘జైలర్‌ 2′ అనౌన్స్‌మెంట్‌ టీజర్‌ను విడుదల చేసింది. ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌’ తెరకెక్కిస్తుంది. టీజర్ లోనే రజినీకాంత్ కి అదిరిపోయే ఎలివేషన్స్ ఇచ్చారు. మీరు కూడా జైలర్ 2 అనౌన్స్మెంట్ టీజర్ చూసేయండి..

➡️