కిరణ్‌ అబ్బవరం కొత్త సినిమా ‘క’

హీరో కిరణ్‌ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ‘క’. శ్రీ చక్రాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్స్‌ చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మిస్తున్నారు. సుజీత్‌, సందీప్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.
త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయబోతున్నామని నిర్మాతలు ప్రకటించారు. మేకర్లు టైటిల్‌ను ‘క’గా ప్రకటించారు.

➡️