హీరో మహేష్‌భాబు సోషల్‌మీడియాలో కొత్త సినిమాలు వస్తే వాటిని చూసి కామెంట్లు పెడుతుంటారు. బాలీవుడ్ నటి ఆలియాభట్ నటించిన ‘జిగ్రా’ మూవీ శుక్రవారం విడుదలయ్యింది. ఆలియా ప్రధాన పాత్రలో నటించారు. బ్రదర్-సిస్టర్ సెంటిమెంట్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. హిందీతోపాటు తెలుగులోనూ విడుదల చేశారు. ఈ సినిమా విజయవంతం కావాలంటూ ట్వీట్ చేశారు. దసరాకు ఈసారి తెలుగులో విశ్వం, మా నాన్న సూపర్, జనక అయితే గనక చిత్రాలు విడుదలయ్యాయి. వేట్టైయాన్, మార్టిన్, జిగ్రా చిత్రాలు కూడా విడులయ్యాయి.
