మహేష్‌బాబు తాజా లుక్‌

Apr 2,2024 19:10 #maheshbabu, #movie

గుంటూరు కారం సినిమా తర్వాత హీరో మహేష్‌బాబు నటిస్తున్న చిత్రం ‘ఎస్‌ఎస్‌ఎంబి29’. దర్శకుడు రాజమౌళి నేతృత్వాన ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. మహేష్‌పై ఇప్పటికే ఫొటోషూట్‌ జరగటం, అది సామాజిక మాధ్యమాల్లో ఉండటంతో పెద్దఎత్తున ట్రెండింగ్‌ అవుతోంది. మహేష్‌ ట్రెండీ లుక్‌లో ఆకట్టుకుంటున్నాడు. షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభమవుతుందో చిత్రబృందం ఇంకా ప్రకటించలేదు.

➡️