డిటెక్టివ్‌గా మమ్ముట్టి

Jan 10,2025 20:22 #detective, #Mammootty, #movies

మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘డొమినిక్‌ అండ్‌ ది లేడీస్‌ పర్సు’. తమిళ అగ్ర దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మమ్ముట్టి సొంత ప్రొడక్షన్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికే షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న ఈ చిత్రం రిపబ్లిక్‌ డే కానుకగా జనవరి 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు.

➡️