‘మిరాజ్‌’ తొలి షెడ్యూల్‌ పూర్తి

Jun 8,2024 19:55 #New Movies Updates

చరణ్‌, దీపిక జంటగా నటిస్తున్న సినిమా ‘మిరాజ్‌’. డాక్టర్‌ కుమార్‌ నాయక్‌, రమేష్‌ యాదవ్‌ విలన్‌ పాత్రలో నటిస్తున్నారు. విష్ణుదేవ్‌ రచన, దర్శకత్వంలో తామాడ ప్రదీప్‌ మేనేజర్‌గా ఈ సినిమా నిర్మాణం కొనసాగుతోంది. తెలుగు, ఒడియాలో ద్విభాషా చిత్రంగా నిర్మాణం జరుగుతోంది. ఉద్ధాన ప్రాంతంలో నిక్షిప్తంగా దాగున్న అపారమైన ప్రకృతి సంపదను ప్రపంచానికి తెలియజేసే ఇతివృత్తంతో ఈ చిత్రనిర్మాణం జరుగుతుందని మేకర్లు తెలిపారు.

➡️