మోక్షజ్ఞ ‘గెట్‌ రెడీ ఫర్‌ సమ్‌ యాక్షన్‌’

ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా మేకర్స్‌ నుంచి ఓ అప్‌డేట్‌ బయటికి వచ్చింది. చిత్ర దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ూ×వీదీAఱరజఉవీ×చీ+ అనే హాష్‌ టాగ్‌తో ‘గెట్‌ రెడీ ఫర్‌ సమ్‌ యాక్షన్‌’ అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగమైన ఈ చిత్రాన్ని సుధాకర్‌ చెరుకూరి తన ఎస్‌ఎల్‌వి సినిమాస్‌పై లెజెండ్‌ ప్రొడక్షన్స్‌తో కలిసి భారీ స్థాయిలో నిర్మించనున్నారు. బాలకృష్ణ చిన్నకూతురు తేజస్విని నందమూరి ఈ చిత్రానికి సమర్పకురాలిగా వ్యవహరించనున్నారు. ఈ సినిమా షూటింగ్‌ డిసెంబర్‌ 5 నుంచి ప్రారంభం కానుంది.

➡️