అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో కథానాయికగా మృణాల్‌ఠాకూర్‌ను ఎంపిక చేశారు. తెలుగు చిత్రం ‘సీతారామం’లో ఆమె నటించారు. అంతకుముందు హిందీ, మరాఠీ చిత్రాల్లోనూ నటించారు. సీతారామం బ్లాక్‌బస్టర్‌గా నిలవటంతో ఆమె టాలీవుడ్‌లో అగ్రతారగా నిలిచారు. తెలుగు, తమిళంలో ఆమె ఎక్కువ సినిమాల్లో నటిస్తున్నారు. నాని కథానాయకుడిగా నటించిన ‘హారు నాన్న’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత విజరుదేవరకొండ సరసన ‘ఫ్యామిలీస్టార్’లో నటించి మెప్పించారు. హిందీలో ‘లస్ట్ స్టోరీస్’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అడివి శేష్ చిత్రం ‘డెకాయిట్’, ప్రభాస్ ‘స్పిరిట్’లోనూ నటిస్తున్నారు. అల్లు అర్జున్ చిత్రంలో నటించే విషయమై త్వరలోనే అధికార ప్రకటన రానుంది.
