నక్కిన బ్యానర్‌ రెండో చిత్రం

త్రినాధరావు నక్కిన తన బ్యానర్‌ నక్కిన నేరేటివ్స్‌లో ప్రొడక్షన్‌ నెం 2ను ప్రకటించారు. ఆంధ్రా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విక్రమ్‌ సహిదేవ్‌ లగడపాటి హీరోగా నటిస్తున్నారు. వంశీ కృష్ణ మళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్‌.వి.ఎస్‌.ఎస్‌. సురేష్‌ సహ నిర్మాత. ఈ చిత్రానికి ‘ఈగిల్‌’ ఫేమ్‌ దావ్‌జాంద్‌ సంగీతం అందిస్తున్నారు.

➡️