‘నెవర్‌ ఎస్కేప్‌’ ట్రైలర్‌ విడుదల

Apr 3,2024 19:30 #movie, #robert

హాలీవుడ్‌ చిత్రాలకు దీటుగా ‘నెవ్వర్‌ ఎస్కేప్‌’ చిత్రం ఉంటుందని నిర్మాత ఆల్బర్ట్‌, హీరో రాబర్ట్‌ మాస్టర్‌ అన్నారు. రాయల్‌ బి ప్రొడక్షన్స్‌ పతాకంపై నాన్సీ ఫ్లోరా నిర్మాణంలో శ్రీ అరవింద్‌ దేవ్‌రాజ్‌ దర్శకత్వంలో ‘నెవర్‌ ఎస్కేప్‌’ చిత్రం తెరకెక్కింది. చెన్నైలో బుధవారం ఈ చిత్ర ఆడియో, ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ సినిమాలో హర్రర్‌, సైకో, మిస్టరీ ఈ మూడు అంశాలు కలిపివుంటాయని నిర్మాత ఆల్బర్ట్‌ అన్నారు.

➡️