OTT : ఈవారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలివే!

Jul 15,2024 12:36 #movies, #OTT, #ott movies

ఇంటర్నెట్‌డెస్క్‌ : ఈ వారం ప్రేక్షకుల్ని అలరించడానికి ఓటీటీలో, థియేటర్లలో సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఆ చిత్రాలేంటో తెలుసుకుందామా..?!

ప్రముఖ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటించిన చిత్రం ‘ఆడు జీవితం’. ఈ సినిమా ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా జులై 19 నుంచి ప్రసారం కానుంది. మలయాళంతోపాటు, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

జీ 5
ప్రముఖ నటి అంజలి నటించిన వెబ్‌ సిరీస్‌ ‘బహిష్కరణ’. ఈ సిరీస్‌ – జులై 19న ఓటీటీ ప్లాట్‌ఫాం జీ 5లో విడుదల కానుంది.

బర్జాక్‌ (హిందీ సిరీస్‌) – జూలై 19

 

హాట్‌స్టార్‌

– నాగేంద్రన్స్‌ హనీమూన్‌ (తెలుగు డబ్బింగ్‌ సిరీస్‌) – జులై 19.

ఆహా

హాట్‌స్పాట్‌ (తెలుగు డబ్బింగ్‌ మూవీ) – జూలై 17.

 

➡️