ప్రముఖ నటుడు మిథున్‌ చక్రవర్తికి గుండె పోటు

Feb 10,2024 11:49 #actor, #heart attack

కోల్‌కతా : ప్రముఖ బాలీవుడ్‌ నటుడు మిథున్‌ చక్రవర్తి అస్వస్థతకు గురయ్యారు. ఈ రోజు ఉదయం ఆయనకు గుండె నొప్పి రావడంతో వెంటనే కోల్‌కతాలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆయన్ను పరిశీలించిన వైద్యులు అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం విషaపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️