మెగాఫోన్‌ పట్టిన రేవతి

Oct 10,2024 23:24 #Megastar Chiranjeevi, #movie, #Revathi

సౌత్‌ ఇండియన్‌ సీనియర్‌ నటి రేవతి మరోసారి మెగాఫోన్‌ పట్టారు. వెబ్‌సిరీస్‌కు ఆమె దర్శకత్వం వహిస్తున్నారు. తాను దర్శకత్వం వహిస్తున్న వెబ్‌సిరీస్‌ షూటింగ్‌ ప్రారంభమైందని ఆమె తాజాగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌చేశారు. సిద్ధార్థ్‌ రామసామి సహాయ దర్శకుడిగా పనిచేస్తున్నట్లుగా చెప్పారు. ఈ వెబ్‌ సిరీస్‌ను డిస్నీ ఫ్లస్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌ చేయనుందని వివరించారు. ఇందులో నటిస్తున్న నటీనటులు, పనిచేస్తున్న సాంకేతిక నిపుణులు తదితర వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు వివరించార

➡️