సాయి పల్లవికి అనారోగ్యం

Feb 1,2025 18:44 #health, #issues, #moives, #saipallavi

టాలీవుడ్‌ కథానాయిక సాయిపల్లవి అనారోగ్యానికి గురయ్యారు. గత కొన్ని రోజులుగా ఆమె విపరీతమైన జ్వరం, జలుబుతో ఇబ్బంది పడుతున్నారు. రెండురోజులపాటు ఆమెకు విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారని దర్శకుడు చందూ మొండేటి తెలిపారు.

➡️