తమిళ హీరో విజయ్ కొడుకు జాసన్ సంజయ్ డైరెక్షన్‌లో తెలుగు హీరో సందీప్ కిషన్ ఓ సినిమా చేయనున్నారు. తాజాగా ఈ చిత్రం మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
