కుటుంబ కథా చిత్రంగా ‘సత్య’

Apr 4,2024 19:06 #New Movies Updates, #release

తమిళంలో విజయవంతమైన సినిమా ‘సత్య’ అదేపేరుతో తెలుగు వెర్షన్‌లో కూడా త్వరలో రాబోతోంది. ఈ సినిమాకు డైరెక్టర్‌ వాలి మోహన్‌దాస్‌. మాటలు కె.ఎన్‌.విజయ్ అందించారు. నిర్మాత కె.బాబురెడ్డి, సతీష్‌, శివమ్‌ మీడియా అధినేత శివ మల్లాల వివరాలను వెల్లడించారు. సత్య సినిమా పూర్తిగా కుటుంబ కథా చిత్రంగా ఉంటుందనీ, సినీ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చుతుందని అన్నారు. సత్య సినిమాను శివకు చూపించగా ఆయన తెలుగు విడుదల చేస్తానని చెప్పారన్నారు. హీరోగా అమరేష్‌ నటించారు.

➡️