పూరి సినిమాలో టబు

Apr 11,2025 23:25 #telugu movies

పూరి జగన్నాథ్‌, విజయ్ సేతుపతి కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కనుందని తెలిసిందే. ఈ చిత్రంలో టబూ కీలకపాత్రలో నటిస్తోందని తెలుస్తోంది. ఆ విషయాన్ని ప్రకటిస్తూ, పూరి జగన్నాథ్‌, ఛార్మితో కలిసి టబూతో ఉన్న ఒక ఫొటోని సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేశారు. టబూ ఈ చిత్రంలో పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

➡️