తమన్‌ ప్రముఖ పాత్రలో

Feb 14,2025 18:52 #telugu movies

సంగీత దర్శకుడు తమన్‌ తమిళ యువ హీరో అథర్వ మురళి నటిస్తున్న చిత్రంలో ఓ ప్రముఖ పాత్ర చేస్తున్నారు. అథర్వ హీరోగా తమిళ్‌లో ఆకాష్‌ భాస్కరన్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమా తెరకెక్కుతోంది. డాన్‌ పిక్చర్స్‌ ఈ సినిమాను భారీ బడ్జెట్‌ పై నిర్మిస్తోంది. ఈ సినిమాకు ‘ఇదయమ్‌ మురళీ’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేస్తూ శుక్రవారం ప్రోమో విడుదల చేశారు. ఈ సినిమాలో నటిస్తూనే మ్యూజిక్‌ కూడా అందిస్తున్నాడు తమన్‌. కెరిర్‌ తొలినాళ్లలో శంకర్‌ డైరేక్షన్‌ లో వచ్చిన బార్సు సినిమాలో తమన్‌ నటించాడు. మళ్ళీ ఇన్నాళ్లకు అథర్వ్‌ సినిమాలో నటించబోతున్నాడు.

➡️