“కర్మణ్యే వాధికారస్తే” ట్రైలర్‌ రిలీజ్‌

బ్రహ్మాజీ, శత్రు, మాస్టర్‌ మహేంద్రన్‌ కీలక పాత్రల్లో నటించిన లేటెస్ట్‌ మూవీ ‘కర్మణ్యేవాదికారస్తే’ క్రైం ఇన్వెస్టిగేషన్‌ జానర్‌ లో రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌ నేడు(గురువారం) రిలీజైంది. 2.38 నిమిషాలు ఉన్న ఈ ట్రైలర్లో ఫైట్స్‌, గన్‌ ఫైరింగ్‌, రొమాన్స్‌, థ్రిలింగ్‌ వంటి సన్నివేశాలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. మూవీ ట్రైలర్లో బీజీఎమ్‌ హైలెట్గా నిలుస్తోంది. ఈ చిత్రాన్ని డి ఎస్‌ ఎస్‌ దుర్గా ప్రసాద్‌ గారు ఉషస్విని ఫిల్మ్స్‌ బ్యానర్‌ పై నిర్మిస్తున్నారు. అమర్‌ దీప్‌ చల్లపల్లి డైరెక్టర్‌గా చేస్తున్నారు.

➡️