శ్రీలీల బాలీవుడ్‌ ఎంట్రీ.. హీరో ఎవరంటే..?!

Jun 8,2024 18:02 #sreeleela

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రముఖ నటి శ్రీలీల బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ కుమారుడు ఇబ్రహీం ఖాన్‌ నటిస్తున్న ‘దిలర్‌’ మూవీలో శ్రీలీల ఛాన్స్‌ కొట్టేసింది. ఈ సినిమలో శ్రీలీలనే హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు సినీవర్గాల సమాచారం. ఈ సినిమాలో నటించడం, ఫస్ట్‌ సినిమాతోనే హిట్‌ కొడితే.. హీరోయిన్‌గా శ్రీలీల వెనక్కి తిరిగి చూసుకునే పని ఉండదు.

 

➡️