Sep 18,2023 18:14

ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మాంబేడు ఎం పీ పీ సీ బండి రోసిరెడ్డి కలిశారు. సోమవారం  తిరుపతి విమానాశ్రయంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం, మాంబేడు మాజీ ఎంపీటీసీ బండి రోసిరెడ్డి రెడ్డి విమానాశ్రయంలో ఆయనను  మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్ప గుచ్చాన్ని అందించి పరిచయం చేసుకున్నారు.