చెట్టమ్మ… చెట్టు

Apr 20,2024 04:45 #jeevana

చెట్టమ్మ… చెట్టు… నీవే మాకు దిక్కు
మాకు చల్లటి నీడను ఇచ్చె చెట్టు
పక్షులకు గూడును ఇచ్చె చెట్టు
ఇంటికి కలపను ఇచ్చె చెట్టు
పూలు, పండ్లను ఇచ్చె చెట్టు
పిల్లలకు కర్ర బమ్మలను ఇచ్చె చెట్టు
రాయడానికి కాగితాలు ఇచ్చె చెట్టు
రోగాలకు ఔషధాలను ఇచ్చె చెట్టు
గాలితో మనిషికి ప్రాణము ఇచ్చె చెట్టు
కాలుష్యాన్ని తగ్గించె చెట్టు
వర్షాలను కురిపించె చెట్టు
ప్రకృతికి అందాన్నిచ్చే చెట్టు
పర్యావరణాన్ని పరిరక్షించే చెట్టు
చెట్టమ్మ.. చెట్టు.. నీవే మాకు దిక్కు…

– ఎం.వెంకట సుప్రజ, 7వ తరగతి,
జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల,
నర్సింహుల పల్లి, పెద్దపల్లి జిల్లా.

➡️