ఫ్యాషన్‌

May 12,2024 04:30 #jeevana

హాయ్ ఫ్రెండ్స్‌, నా పేరు పూర్ణ దీపిక. మా ఊరు పేరు రంగాపురం. నేను ఎల్‌కేజీ చదువుతున్నాను. బాగా అల్లరి చేస్తానని అమ్మ అంటుంది. అమ్మకి నేనంటే చాలా ఇష్టం. నా పుట్టినరోజుని అమ్మానాన్న భలే సరదాగా చేస్తారు. ఈ ఫొటోలు అప్పుడు తీసినవే. ఫోజులు బాగా ఇచ్చానా?

-ఉదయగిరి పూర్ణ దీపిక,
ఎల్‌కేజీ,
గీతాంజలి హై స్కూలు, రెడ్డిగూడెం మండలం,

➡️