Jul 28,2021 12:02

గుంటూరు : ఎపి సిఐడి హెడ్‌ క్వార్టర్స్‌ లో సిఐగా పనిచేస్తున్న శ్రీధర్‌ రెడ్డి గుండెపోటుతో బుధవారం ఉదయం కన్నుమూశారు. ఈరోజు ఉదయం గ్రౌండ్‌ లో వాకింగ్‌ చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో సిఐ కుప్పకూలారు. వెంటనే అక్కడ ఉన్నవారు హాస్పిటల్‌ కి తరలించగా అప్పటికే మఅతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. సిఐ శ్రీధర్‌ రెడ్డి మఅతి పట్ల పోలీసు ఉన్నతాధికారులు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.