Oct 27,2021 21:02

న్యూఢిల్లీ : భారత ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ అండ్‌ ఫెసిలిటేషన్‌ ఏజెన్సీ అయినా ఇన్వెస్ట్‌ ఇండియాతో భాగస్వామ్యం చేసుకున్నట్లు ఒప్పో ఇండియా తెలిపింది. తద్వారా దేశంలో టెక్‌ స్టార్టప్స్‌కు తమ మద్దతును అందించనున్నట్లు పేర్కొంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా, ఒప్పో ఎలివేట్‌ కార్యక్రమం అతి సన్నిహితంగా యాక్సలరేటింగ్‌ గ్రోత్‌ ఆఫ్‌ న్యూ ఇండియాస్‌ ఇన్నోవేషన్స్‌తో అతి సన్నిహితంగా పనిచేయనున్నట్లు తెలిపింది.