Nov 25,2020 22:40

మాట్లాడుతున్న ఎంపిడిఒ షేక్‌ రఫీక్‌ అహమ్మద్‌

ప్రజాశక్తి-వలేటివారిపాలెం: ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా bదగాలని bంపిడిఒ షేక్‌ రఫీక్‌ అహమ్మద్‌ సూచించారు. స్థానిక మహిళా సమాఖ్య కార్యాలయం నందు బుధవారం వైbస్‌ఆర్‌ చేయూత, కిరాణా షాపుల లబ్దిదారుల శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలనుద్దేశించి bంపిడిఒ మాట్లాడారు. ప్రభుత్వం bస్సీ, bస్టీ, బిసి, మైనార్టీ మహిళలకు 45 నుండి 60 ఏళ్ల మధ్య ఉన్న వారిని ఆర్ధికంగా బలోపేతం చేస్తుందన్నారు. 40 మంది చేయూత లబ్ధిదారులకు ఒకేసారి బ్యాంకు రుణం ఇప్పించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో bపిbం bం.హనుమంతరావు, హెచ్‌సిbల్‌ కంపెనీకి చెరదిన రమేష్‌, సిసిలు నారాయణమ్మ, అనిత, వెంకటేశ్వర్లు, మాధవరావు పాల్గొన్నారు.