Arogyam

Nov 05, 2020
వయసు మీదపడేకొద్దీ శరీరంలోని అవయవాల పనితీరులోనూ మార్పులు వస్తుంటాయి. అందులో ప్రధానమైంది జీర్ణవ్యవస్థ. సులువుగా అరుగుతూ.. శరీరానికి తగిన శక్తిని ఇచ్చే ఆహారాన్ని తీసుకోవాలి.