Jul 29,2021 19:43

SATKARISTUNNA KISHORENAIDU

జర్నలిస్టు వాసుకు సత్కారం
మోపిదేవి : ఘంటసాల మండలానికి చెందిన విశాలాంధ్ర విలేకరి పి.వాసు కరోనా భారిన పడి కోలుకున్న సందర్భంగా అవనిగడ్డకు చెందిన శ్రీరామ వెల్ఫేర్‌ సొసైటీ అధ్యక్షులు తోట శ్యామ్‌ కిషోర్‌ నాయుడు దుశ్శాలువతో సన్మానించారు. బియ్యం, నిత్యావసరాలు పాటు ఆర్థిక సాయాన్ని అందించారు. విశ్రాంత సైనికులు శ్యాంసుందర్‌, పాస్టర్‌ దానియేలు తదితరులు పాల్గొన్నారు..