Feb 22,2021 21:22

క్రైస్ట్‌చర్చ్‌: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టి20లో న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ కాన్‌వే విధ్వంస ఇఁ్నంగ్స్‌కి తోడు ఇష్‌ సోథీ బౌలింగ్‌లో చెలరేగడంతో ఆతిథ్య జట్టు 53 రన్స్‌ తేడాతో ఘన విజయం సాధించింది. ఇరుజట్ల మధ్య ఐదు టి20ల సిరీస్‌లో భాగంగా సోమవారం జరిగిన తొలి టి20లో న్యూజిలాండ్‌ తొలిగా బ్యాటింగ్‌కఁ దిగి 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టాఁకి 184 పరుగులు చేసింది. తొలి మూడు వికెట్లను 19 పరుగులకే కోల్పోయి కివీస్‌ జట్టు అనంతరం కాన్‌వే 59 బంతుల్లో 99(నాటౌట్‌), ఫిలిప్‌(30), నీషమ్‌(26) చెలరేగి ఆడారు. లక్ష్య ఛేదనలో ఆసీస్‌ జట్టు 19 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మిఛెల్‌ మార్ష్‌(45), అగర్‌(23) మాత్రమే రాణించడంతో 17.3 ఓవర్లలో 131 పరుగులకఁ కఁప్పకూలింది. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ కాన్‌వేకఁ దక్కగా.. న్యూజిలాండ్‌ జట్టు ఐదు టి20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యతలో ఁల్చింది. మంగళ, బుధవారాల్లో రెండు మూడు టి20లు జరగనున్నాయి.