Apr 20,2021 21:47

satyanarayananu abhinandistunna nayakulu

కార్పొరేటర్‌ సత్యనారాయణకు అభినందన
విజయవాడ సిటీ : 18వ డివిజన్‌ కార్పొరేటర్‌గా గెలిచి, డిప్యూటీ మేయర్‌గా సేవలు అందించి, ప్రస్తుతం వైసిపి ఫ్లోర్‌ లీడర్‌గా ఎన్నికైన 18వ డివిజన్‌ కార్పొరేటర్‌ వెంకట సత్యనారాయణకు మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ బెల్లం దుర్గ, పలువురు నాయకులు శుభాకాక్షలు తెలిపారు. ఈసందర్భంగా వెంకట సత్యనారాయణ మంత్రి బొత్స సత్యనారాయణ, ఇంచార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తూర్పు ఇన్‌ఛార్జి దేవినేని అవినాష్‌, వైసిపి కార్పొనేటర్లకు, డివిజన్‌ వాసులకు కృతజ్ఞతులు తెలిపారు.