Feb 23,2021 14:39
కారును ఢీకొన్న బస్సు.. డ్రైవర్‌ మృతి

పుత్తూరు (తిరుపతి) : ఆర్టీసీ బస్సును కారు ఢీకొనడంతో కారు డ్రైవర్‌ మృతి చెందిన ఘటన మంగళవారం పుత్తూరు లో చోటుచేసుకుంది. పుత్తూరు మండలం వేపగుంట క్రాస్‌ వద్ద తమిళనాడు ఆర్టీసీ బస్సును కారు ఢకొీంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌ సంఘటనా స్థలంలోనే మఅతి చెందాడు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.