Nov 30,2022 23:05

ప్రజాశక్తి-నిడదవోలు కుల వివక్ష వ్యతిరేక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యునిగా జువ్వలరాంబాబు ఎన్నికయ్యారు. కర్నూలులో ఈ నెల 28, 29న జరిగిన కెవిపిఎస్‌ 4వ రాష్ట్ర మహాసభలో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన ప్రతినిధులు రాష్ట్ర కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. జువ్వల రాంబాబు తూర్పు గోదావరి జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ మేరకు పలు దళిత సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు.