Jul 29,2021 19:30

niyamaka patraanni andukuntunna ramakrishna

కిసాన్‌ మోర్చా సోషల్‌ మీడియా రాష్ట్ర ఇన్‌ఛార్జిగా రామకష్ణ
ప్రజాశక్తి-హనుమాన్‌ జంక్షన్‌
బీజేపీ కిసాన్‌ మోర్చా సోషల్‌ మీడియా రాష్ట్ర ఇన్‌ఛార్జిగా బాపులపాడు మండలం రేమల్లె గ్రామానికి చెందిన పామర్తి రామకష్ణ నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షులు శశిభూషన్‌ రెడ్డి ఆదేశానుసారం
ప్రధాన కార్యదర్శి చిరువోలు బుచ్చిరాజు నియామక పత్రాన్ని రామకష్ణకు అందచేశారు.