Jul 29,2021 20:22

కమాండెంట్‌కు పుష్పగుచ్ఛం అందిస్తున్న ఎమ్మెల్యే

డెంకాడ : చింతలవలస ఐదో బెటాలియన్‌ నూతన కమాండెంట్‌ విక్రాంత్‌ పాటిల్‌ను ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు మర్యాద పూర్వకంగా కలిశారు. గురువారం కమాండెంట్‌ కార్యాలయంలో ఆయన్ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.