Apr 20,2021 21:13

కరోనా వైరస్‌

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : కరోనా వైరస్‌ జిల్లా అంతటినీ కమ్మెస్తోంది. దాదాపు ఎనిమిది నెలలు వెనక్కి వెళితే గత ఆగస్టులో ఎన్ని పాజిటివ్‌లు నమోదయ్యాయో అదే స్థాయిలో ఇప్పుడు నమోదవుతున్నాయి. మంగళవారం జిల్లా వ్యాప్తంగా మరో 1202 మంది వైరస్‌ బారిన పడ్డారని నిర్ధారణైంది. ఆగస్టు తర్వాత ఇంతభారీగా స్థాయిలో నమోదు ఇదే ప్రథమం. జిల్లాలో ఇప్పటి వరకు 90,784కు పాజిటివ్‌లు నమోదయ్యాయి. ఇదే క్రమంలో మరణాలూ పెరుగుతున్నాయి. గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, నర్సరావుపేట, చిలకలూరిపేట, మాచర్ల, పిడుగురాళ్ల, తెనాలి, బాపట్లలో వైరస్‌ తీవ్రత అధికంగా ఉంది.
మంగళవారం నమోదైన పాజిటివ్‌ల వివరాలు.. గుంటూరు కార్పొరేషన్‌ 433, గుంటూరు రూరల్‌ 13, అమరావతి 18, అచ్చంపేట 2, బెల్లంకొండ 1, మంగళగిరి 166, క్రోసూరు 2, మేడికొండూరు 10, ముప్పాళ్ల 3, పెదకాకాని 21, పెదకూరపాడు 5, పెదనందిపాడు 5, ఫిరంగిపురం 5, ప్రత్తిపాడు 6, రాజుపాలెం 1, సత్తెనపల్లి 12, తాడేపల్లి 121, తాడికొండ 15, తుళ్లూరు 2, వట్టిచెరుకూరు 3, దాచేపల్లి 4, దుర్గి 4, గురజాల 1, కారంపూడి 10, మాచవురం 3, మాచర్ల 25, పిడుగురాళ్ల 26, రెంటచింతల 6, వెల్దుర్తి 1, బొల్లాపల్లి 4, చిలకలూరిపేట 46, యడ్లపాడు 10, ఈపూరు 2, నాదెండ్ల 2 నర్సరావుపేట 63, నకరికల్లు 3, రొంపిచర్ల 6, శావల్యాపురం 2, వినుకొండ 13, నూజెండ్ల 2, అమృతలూరు 1, భట్టిప్రోలు 1, బాపట్ల 16, చేబ్రోలు 12, చెరుకుపల్లి 1, దుగ్గిరాల 9, కాకుమాను 2, కొల్లిపర 2, కొల్లూరు 3, నగరం 2, నిజాంపట్నం 2, పొన్నూరు 6, రేపల్లె 4, తెనాలి 39, చుండూరు 6, వేమూరు 9.
గుంటూరు నగరంలో... అమరావతి రోడ్‌ 5, అంజనేయపేట 2, అంకమ్మనగర్‌ 2, అంకిరెడ్డిపాలెం 1, అశోక్‌నగర్‌ 2, అరండల్‌పేట 11, ఎటి అగ్రహారం 19, ఆలీనగర్‌ 1, ఆటో నగర్‌ 18, బాలాజీ నగర్‌ 2, బావాజీ నగర్‌ 1, భారత్‌పేట 7, బొంగరాలబీడు 1, బృందావన్‌ గార్డెన్స్‌ 9, బుడంపాడు 1, చైతన్యపురి కాలనీ 2, చంద్రమౌళి నగర్‌ 6, చిన్నబజార్‌ 1, చౌడవరం 2, చౌత్రా 2, చుట్టుగుంట 4, కోబాల్టుపేట 2, దేవపురం 2, డిఎస్‌ నగర్‌ 2, ద్వారక నగర్‌ 1, పాత గుంటూరు 24, ఏటుకూరు రోడ్‌ 2, గాయత్రి నగర్‌ 1, గాంధీ నగర్‌ 1, గోరంట్ల 9, గుజ్జనగుండ్ల 3, గుంటూరివారి తోట 11, హౌసింగ్‌ బోర్డు కాలనీ 4, ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ 5, ఐపిడి కాలనీ 2, జెకెసి నగర్‌ 2, జెకెసి కాలేజ్‌ రోడ్‌ 2, జోసెఫ్‌ నగర్‌ 3, కన్నవారి తోట 1, కాకుమానువారి తోట 2, కృష్ణనగర్‌ 4, కెవిపి కాలనీ 2, కొండవారి వీధి 1, కొరెటపాడు 6, కొత్తపేట 10, కృష్ణబాబు కాలనీ 2, లక్ష్మి నగర్‌ 1, లక్ష్మిపురం 1, లాలాపేట 11 , లాలుపురం 5, ఎల్బీ నగర్‌ 1, ఎల్‌ఆర్‌ కాలనీ 1, మారుతి నగర్‌ 5, మునిస్వామి నగర్‌ 1, ముత్యాలరెడ్డి నగర్‌ 8, నల్లచెరువు 7, నగరాలు 4, నల్లపాడు 4, నవభారత్‌ కాలనీ 6, నెహ్రూ నగర్‌ 2, ఎన్జివో కాలనీ 7, ఎన్‌ఎస్పి కెనాల్‌ క్వార్టర్స్‌ 5, ఎన్టీఆర్‌ నగర్‌ 6, ఎన్టీఆర్‌ స్టేడియం 1, ఓల్డ్‌క్లబ్‌ రోడ్‌ 1, పండరిపురం 3, పట్టాభిపురం 11, పోస్టల్‌ కాలనీ 1, పొత్తూరు 3, పొత్తూరివారితోట 1, పిఎస్‌ నగర్‌ 2, ఆర్‌.అగ్రహారం 5, రైలుపేట 6, రాజీవ్‌ గాంధీ నగర్‌ 1, రాజేంద్ర నగర్‌ 5, రామనామక్షేత్రం 5, రామన్నపేట 1, రామిరెడ్డి నగర్‌ 1, రత్నగిరి నగర్‌ 1, రవీంద్ర నగర్‌ 1, రెడ్డిపాలెం 4, ఆర్టీసీ కాలనీ 14, సాయినగర్‌ 1, సాంబశివ నగర్‌ 1, సంపత్‌ నగర్‌ 7, సంగడిగుంట 8, సాయిబాబ రోడ్డు 2, శాంతి నగర్‌ 1, సీతమ్మ కాలనీ 1, శారదా కాలనీ 2, శ్రీనివాసరావు పేట 5, శ్రీలక్ష్మి నగర్‌ 1, శ్రీనగర్‌ 2, శ్రీరామ్‌ నగర్‌ 2, సుద్దపల్లి డొంక 1, ఎస్వీఎన్‌ కాలనీ 3, స్వర్ణ భారతి నగర్‌ 5, శ్యామల నగర్‌ 9, తమ్మ రంగారెడ్డి నగర్‌ 1, వసంతరాయపురం 2, వల్లూరివారి తోట 1, వెంకట రమణ కాలనీ 2, విద్యా నగర్‌ 8, విజయపురి కాలనీ 1, వికాస్‌ నగర్‌ 2, యాదవ వీధి 1, జాకీర్‌ హుస్సేన్‌ నగర్‌ 1 చొప్పున వైరస్‌ బారిన పడ్డారు.