Nov 29,2021 13:40

హనుమాన్‌ జంక్షన్‌ (కృష్ణా) : హనుమాన్‌ జంక్షన్‌ లో కృష్ణా జిల్లా సిపిఎం తూర్పు ద్వితీయ మహాసభలు సోమవారం ప్రారంభమయ్యాయి. చేబ్రోలు భాస్కరరావుకు రాష్ట్ర నాయకులు నివాళులర్పించారు. ప్రస్తుతం నేతలు ప్రసంగిస్తున్నారు.