Apr 09,2021 00:08

పుచ్చిన వంకాయలు

హుకుంపేట : మండలంలోని బూర్జ పంచాయతీ మజ్జివలస ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు కుళ్లిన వంకాయలతోనే గురువారం భోజనం పెట్టారు. ఇక్కడ అరకొర మెనూనే అమలవుతున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.